Aadi Saikumar : యాక్షన్ షురూ చేసిన ఆది సాయికుమార్..!

X
By - /TV5 Digital Team |7 Oct 2021 10:00 PM IST
Aadi Saikumar :కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్‌లో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది.
Aadi Saikumar :కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్‌లో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తొలి ప్రొడక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9 : 45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ లుక్ బాగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఆది సాయికుమార్‌కు కొత్త ఇమేజ్‌ని తెస్తుందనే భరోసా కలిగించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com