బ్రేకింగ్.. సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ కారును ఢీకొన్న కంటైనర్‌

బ్రేకింగ్.. సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ కారును ఢీకొన్న కంటైనర్‌

సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూకు తృటిలో ప్రమాదం తప్పింది. ఖుష్బూ వెళ్తున్న కారును కంటైనర్‌ ఢీకొట్టింది. దీంతో ఒకవైపు డోర్‌ పూర్తిగా ధ్వంసమైంది. తమిళనాడులో చెంగల్పట్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మరికొంతమందితో కలిసి వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా మెల్వార్‌వతూర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tags

Next Story