యవ నటి గీతాంజలికి వేధింపులు.. పోలీసులకి కంప్లెంట్..!

యవ నటి గీతాంజలికి వేధింపులు.. పోలీసులకి కంప్లెంట్..!
సినీ నటులకి ఈ మధ్య ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయి. మార్ఫింగ్ చేసిన అసభ్యకరమైన ఫోటోలను ఆన్లైన్ లో షేర్ చేస్తున్నారు.

సినీ నటులకి ఈ మధ్య ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయి. మార్ఫింగ్ చేసిన అసభ్యకరమైన ఫోటోలను ఆన్లైన్ లో షేర్ చేస్తున్నారు. తాజాగా యవ నటి గీతాంజలి భాదితురాలుగా మారింది. ఆమె ఫోటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డేటింగ్ వెబ్ సైట్ లో ఉంచి..తనని వేధిస్తున్నారని, ఆమె సైబెర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. తనకు అనేక ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పిన నటి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు. శీలవతి లాంటి కొన్ని సినిమాల్లో గీతాంజలి నటించింది.Tags

Read MoreRead Less
Next Story