సినీ నటి కవిత ఇంట మరో విషాదం..!

సినీ నటి కవిత ఇంట మరో విషాదం..!
మహమ్మారి కరోనా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. కరోనాతో మొన్న కొడుకును కోల్పోయిన సినీ నటి కవిత ఇంట్లో ఇప్పుడు మరో విషాదం నెలకొంది.

మహమ్మారి కరోనా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. కరోనాతో మొన్న కొడుకును కోల్పోయిన సినీ నటి కవిత ఇంట్లో ఇప్పుడు మరో విషాదం నెలకొంది. తాజాగా ఆమె భర్త కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూన్ 15న కవిత కుమారుడు సంజయ్ కరోనాతో మృతి చెందాడు. అదే సమయంలో కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో తుదిశ్వాస విడిచారు ఒకే నెలలో కొడుకును, భర్తను కవిత కోల్పోవడం విషాదకరం అనే చెప్పాలి. కాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తుంది.Tags

Read MoreRead Less
Next Story