PK Love : పూనమ్ కౌర్ ట్వీట్.. కన్ఫ్యూజన్‌లో నెటిజన్లు..!

X
By - /TV5 Digital Team |8 Oct 2021 3:17 PM IST
PK Love : సినీ నటి పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #PKLove అనే ఓ హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ తన ఫోటోలను కొన్ని జత చేస్తూ పోస్ట్ పెట్టింది.
PK Love : సినీ నటి పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #PKLove అనే ఓ హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ తన ఫోటోలను కొన్ని జత చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు ఆ హ్యాష్ ట్యాగ్ మీనింగ్ ఏంటో చెప్పకుండా ఈ కన్ఫ్యూజ్ ఏంటి మేడం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇదే హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ గతంలో కొన్ని ట్వీట్ లు చేయడం విశేషం. శ్రీకాంత్ హీరోగా వచ్చిన మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్.. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలలో నటించింది.
#pklove pic.twitter.com/SsnBORfjLW
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com