Tamannah : మీడియా ప్రతినిధులపై దాడి చేసిన 'తమన్నా' బౌన్లర్లు..

X
By - Sai Gnan |17 Sept 2022 6:00 PM IST
Tamannah : మీడియా ప్రతినిధులపై హీరోయిన్ తమన్నా బౌన్సర్లు దాడికి తెగబడ్డారు
Tamannah : మీడియా ప్రతినిధులపై హీరోయిన్ తమన్నా బౌన్సర్లు దాడికి తెగబడ్డారు. హైదరాబాద్‌లో కెమెరామెన్లపై దాడి చేయడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. బబ్లీ బౌన్సర్ మూవీ ప్రెస్‌మీట్ అనంతరం.. తమన్నా ఇంటర్వ్యూ కోసం మీడియా ప్రతినిధుల ప్రయత్నించారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులను కొంతమంది బౌన్సర్లు అడ్డుకున్నారు. బౌన్సర్ల తీరుపై కెమెరామెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తమన్నా బౌన్సర్లు దాడికి తెగబడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com