టాలీవుడ్

Akhanda movie : 'అఖండ' తొలి సాంగ్‌ వచ్చేసింది..!

బాలకృష్ణ, బోయపాటి కాంబీనేషన్‌‌లో అఖండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.

Akhanda movie : అఖండ తొలి సాంగ్‌ వచ్చేసింది..!
X

బాలకృష్ణ, బోయపాటి కాంబీనేషన్‌‌లో అఖండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సినిమా నుంచి తొలి పాటను రిలీజ్ చేశారు మేకర్స్.. 'అడిగా అడిగా' అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్‌ మెలోడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకి కల్యాణ చక్రవర్తి లిరిక్స్‌ అందించగా, ఎస్పీ చరణ్‌, ఎంఎల్‌ శృతి అద్భుతంగా ఆలపించారు.

Next Story

RELATED STORIES