Alia bhatt : చరణ్ తో వన్స్ మోర్..!

X
By - TV5 Digital Team |23 May 2021 8:03 PM IST
Alia bhatt : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం RRR, ఆచార్య అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల తర్వాత చరణ్ .. శంకర్ సినిమాకి చరణ్ షిఫ్ట్ అవుతాడు
Alia bhatt : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం RRR, ఆచార్య అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల తర్వాత చరణ్ .. శంకర్ సినిమాకి చరణ్ షిఫ్ట్ అవుతాడు. ఈ సినిమాలో చరణ్ యంగ్ సీఎంగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలియాకి.. శంకర్ కథని వినిపించారని, ఆమె చేసేందుకు కూడా ఒకే చెప్పినట్లు సమాచారం.. ఈ సినిమాని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.కాగా ఆలియా ప్రస్తుతం RRRలో చరణ్ సరసన నటిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com