Akkineni Nagarjuna : అందుకు ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటా : అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna : అందుకు ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటా : అక్కినేని నాగార్జున
Akkineni Nagarjuna : నాగార్జున ఘోస్ట్ సినిమా విడుదలైన తరువాత పెద్ద గ్యాప్ తీసుకోనున్నారు

Akkineni Nagarjuna : నాగార్జున ఘోస్ట్ సినిమా విడుదలైన తరువాత పెద్ద గ్యాప్ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవళ జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. ద ఘోస్ట్ చిత్రం దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగుకి హోస్ట్ చేస్తున్నారు.

కొన్ని రోజుల్లో 'ద ఘోస్ట్' మూవీ కూడా రిలీజ్ కానుంది. బిగ్ బాస్ పూర్తవగానే ఇక నాగార్జున ఓటీటీ సినిమాలపై దృష్టి పెడతానని నాగ్ అన్నారు. 'ప్రేక్షకుల అభిరుచుల గురించి ఓటీటీల ద్వారా తెలస్తుంది. దీనికి ఓ ఆరు నెలల సమయం పట్టవచ్చు. నేను కూడా ఓటీటీ సినిమాలో నటించాలనుకుంటున్నా' అని తన మనసులో మాటను చెప్పారు నాగార్జున.

Tags

Next Story