30 Sep 2022 1:45 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Nagarjuna : రాజకీయాలకు...

Nagarjuna : రాజకీయాలకు సంబంధించి ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తా : నాగార్జున

Nagarjuna : రాజకీయాల్లోకి వచ్చేవిషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో నాగార్జున

Nagarjuna : రాజకీయాలకు సంబంధించి ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తా : నాగార్జున
X

Nagarjuna : రాజకీయాల్లోకి వచ్చేవిషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో నాగార్జున. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని స్పష్టంచేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదన్ని వెల్లడించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రచారమే జరుగుతుందన్నారు. విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అయితే సినిమాల్లో మంచి పొలిటికల్ లీడర్ పాత్ర వస్తే చేస్తానన్నారు.

Next Story