బాలయ్య అభిమానులకి పండగ లాంటి గిఫ్ట్..!

బాలయ్య అభిమానులకి పండగ లాంటి గిఫ్ట్..!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని చిత్ర బృందం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఈ సినిమాకి అఖండ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. టైటిల్ తో పాటుగా ఓ వీడియోని కూడా రిలిజ్ చేశారు. ఈ వీడియోలో బాలకృష్ణ శివభక్తుడిగా కనిపిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story