Aryan Khan Bail : ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు..!
Aryan Khan Bail : డ్రగ్స్‌కేసులో అరెస్ట్‌యిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది
BY vamshikrishna14 Oct 2021 12:00 PM GMT

X
vamshikrishna14 Oct 2021 12:00 PM GMT
Aryan Khan Bail : డ్రగ్స్‌కేసులో అరెస్ట్‌యిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ముంబై కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. దీంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 20కు వాయిదా వేసింది. ఆర్యన్ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు తీర్పును వెలువరించింది. ఈనేపథ్యంలో ఆర్యన్‌తోపాటు మరో వ్యక్తి పిటిషన్‌ను రిజర్వ్‌లో పెట్టింది. మరోవైపు ఆర్యన్ ప్రతిరోజు డ్రగ్స్ తీసుకుంటాడని ఎన్సీబీ అధికారులు ఆరోపించారు. ఈకేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలంటే ఆర్యన్ విచారించాల్సిన అవకాశముందని అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు.
Next Story