బిగ్‌‌బాస్ సీజన్ 5 : ఇదే ఫైనల్ లిస్ట్ అంట..!

బిగ్‌‌బాస్ సీజన్ 5 : ఇదే ఫైనల్ లిస్ట్ అంట..!
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్‌‌బాస్ సీజన్ 5 రెడీ అయిపోతుంది. దాదపుగా సెప్టెంబర్ మొదటివారంలో మొదలయ్యే ఛాన్స్ ఉంది.

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్‌‌బాస్ సీజన్ 5 రెడీ అయిపోతుంది. దాదపుగా సెప్టెంబర్ మొదటివారంలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీజన్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందులో కంటెస్టెంట్స్‌ లిస్టు ఒకటి.. ఈ సారి కంటెస్టెంట్స్‌ వీరే అంటూ సోషల్ మీడియాలో పలువురు పేర్లు వినిపించాయి కూడా.. కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ ఓ కొత్త జాబితాను నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో యాంకర్‌ రవి, ఆర్‌జే కాజల్‌, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్‌ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్‌ సరయు, నటుడు మానస్‌ షా, మోడల్‌ జస్వంత్‌, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్‌ ప్రత్యూష్‌, ఆట సందీప్‌/రఘు మాస్టర్ల పేర్లు ఉన్నాయి. అయితే వీరిని అగష్టు 22 నుంచి క్వారంటైన్‌ పంపించనున్నారని వినికిడి. కాగా ఈ సీజన్ ని కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story