Sai Pallavi: సాయిపల్లవిపై కేసు నమోదు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ..

Sai Pallavi: సాయిపల్లవిపై కేసు నమోదు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ..
Sai Pallavi: సినీనటి సాయిపల్లవిపై హైదరాబాద్‌లోని సుల్తానా బజార్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది.

Sai Pallavi: సినీనటి సాయిపల్లవిపై హైదరాబాద్‌లోని సుల్తానా బజార్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది. గో రక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారంటూ సాయిపల్లవిపై కేసు పెట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. విరాటపర్వం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి గో రక్షకులను అవమానించే విధంగా మాట్లాడారంటూ సుల్తానా బజార్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు సాయిపల్లవిపై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నటి మాట్లాడారని వారు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story