పిల్లల డ్రస్‌లు చూసి ముచ్చట పడిన శామ్‌తో చైతూ..

పిల్లల డ్రస్‌లు చూసి ముచ్చట పడిన శామ్‌తో చైతూ..
ఒకే చేశారు శామ్, చైతూ దంపతులు.

పెళ్లి చేసుకోపోతే పెళ్లెప్పుడంటూ వెంటపడతారు.. పెళ్లయ్యాక పిల్లలెప్పుడూ అంటూ సతాయిస్తారు.. ఇప్పుడే పిల్లల గురించి ప్లాన్ ఏమీ లేదన్నా అదే మాట మళ్లీ మొదలు. అందుకే అదే కాన్సెప్ట్‌తో వచ్చిన యాడ్‌ని ఒకే చేశారు శామ్, చైతూ దంపతులు. ఓ కమర్షియల్ యాడ్‌లో నటించిన నాగచైతన్య, సమంత.. పిల్లల డ్రెస్ ఫోటోలు చూపించి ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటే.. అలాంటివేం ప్లాన్ చేయకని చెప్పడం.. పరోక్షంగా మరోసారి చైతన్య తమను తల్లిదండ్రులు ఎప్పుడవుతారని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పినట్లైంది ఈ యాడ్ ద్వారా.

Tags

Next Story