Cinema: గిలిగింతలు పెడుతోన్న రిలీజ్ ట్రైలర్..!

Cinema: గిలిగింతలు పెడుతోన్న రిలీజ్ ట్రైలర్..!
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ ట్రైలర్
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కోసం ఇటు సినీ లవర్స్ తో పాటూ, ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మార్చ్ 17న సినిమా విడుదలవ్వబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. నాగశౌర్య, మాళవికల చూడముచ్చటైన జంట ఈ ట్రైలర్ లోనూ ప్రేక్షకులను మురిపిస్తున్నారని చెప్పాల్సిందే. మరి ప్రోమోలతోనే మైమరపిస్తోన్న ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story