Cinema: సిసింద్రి కోసం సమంత ఆరాటం...

Cinema: సిసింద్రి కోసం సమంత ఆరాటం...
అఖిల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వదినమ్మ....
వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి వృత్తిపరంగా శిఖరాగ్రానికి చేరుకునేందుకు బాటలు వేసుకుంటోంది సమంత. అయితే ఎంతైనా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా పూర్తిగా తెగదెంపులు కూడా చేసుకోలేకపోతోందనే చెప్పాలి. తాజాగా నాగ చైతన్య తమ్ముడు, తన ప్రియమైన మరిది అయిన అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది సమంత. ఏజెంట్ పోస్టర్ ను తన సోషల్ మీడయా ప్లాట్ ఫార్మ్ లో షేర్ చేసి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ ముచ్చట చూసి సమంత ఫ్యాన్స్ తో పాటూ అక్కినేని అభిమానులు కూడా మురిసిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story