Custody: ఇరగదీసిన నాగచైతన్య

X
By - Chitralekha |16 March 2023 5:49 PM IST
విడుదలైన కస్టడీ టీజర్
వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న నాగ చైతన్య ఈ సారి గట్టిగానే కొట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీతో ఈ సారి ఛై బాక్సాఫీస్ ను గట్టిగానే షెక్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది. కస్టడీ టీజర్ రిలీజ్ అవ్వగా అప్పుడే యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. ఈ సినిమాలో చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వస్తోన్న రెండో సినిమా అవ్వడంతో ప్రేక్షకులతో పాటూ , ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com