అమ్మో 'బేబమ్మ' మదర్ ఎంత హాటు.. శ్రీకాంత్ సినిమాలో హీరోయిన్‌గా...!

అమ్మో బేబమ్మ మదర్ ఎంత హాటు.. శ్రీకాంత్ సినిమాలో హీరోయిన్‌గా...!
గాయత్రి జయరామన్.. ఇలా పేరు చెబితే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టమనే అనుకోండి... కానీ ఉప్పెన సినిమాలో బేబమ్మ తల్లి అంటే మాత్రం టక్కున గుర్తుపడుతుతారు.

గాయత్రి జయరామన్.. ఇలా పేరు చెబితే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టమనే అనుకోండి... కానీ ఉప్పెన సినిమాలో బేబమ్మ తల్లి అంటే మాత్రం టక్కున గుర్తుపడుతుతారు. ఈ సినిమాలో ఆమెది చాలా చిన్న పాత్ర.. మళ్ళీ అందులో ఎలాంటి డైలాగులు లేని పాత్ర.. కేవలం హావభావాలతోనే మెప్పించగలిగే పాత్రలో ఆమె నటించి మెప్పించారు.

అయితే ఈమె ఒకప్పుడు హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. 2001లో విడుదలైన నీలా అనే కన్నడ చిత్రం ద్వారా ఆమె సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు. క్యాన్సర్ వ్యాధిబారిన పడిన ట్రైబల్ లేడీ సింగర్ కథాంశంతో ఆ మూవీ తెరకెక్కింది. ఇక తెలుగులో శ్రీకాంత్ హీరోగా, దేవీప్రసాద్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఆడుతూ పాడుతూ అనే సినిమాలో గాయిత్రి పాత్రను పోషించింది.

ఈ సినిమాతో పాటుగా ఆనందం ఫేమ్ ఆకాష్ హీరోగా వచ్చిన నాయిడు LLB అనే సినిమాలో హీరోయిన్‌‌గా నటించింది. కానీ ఈ సినిమాలు ఆమెకి ఎలాంటి బ్రేక్ ని ఇవ్వలేకపోయాయి. దీనితో సినిమాలకు బ్రేక్ ఇచ్చి 2007లో వివాహం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా కొనసాగుతున్నారు. ఇక ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రాకురు మతి పోగొడుతుంది.


Tags

Read MoreRead Less
Next Story