టాలీవుడ్

పక్కాగా హిట్ అవుతాయని తెలిసిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేశాడట..!

కానీ పక్కా హిట్ అవుతుందని తెలిసి కూడా ఏ హీరో కూడా కథలను వదులుకోడు.. ఇందుకు విరుద్దం అంటున్నాడు నాని..

పక్కాగా హిట్ అవుతాయని తెలిసిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేశాడట..!
X

ఇండస్ట్రీలో నచ్చకపోతే కథలను పక్కన పెట్టడం, ఆ కథలను మరో హీరో చేయడం అనేది కామన్.. కానీ పక్కా హిట్ అవుతుందని తెలిసి కూడా ఏ హీరో కూడా కథలను వదులుకోడు.. ఇందుకు విరుద్దం అంటున్నాడు నాని.. అవును.. పక్కా హిట్ అవుతుందని తెలిసి ఓ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను పక్కన పెట్టాడట నాని.. ఆ రెండు సినిమాలే.. రాజా రాణి, ఎఫ్‌ 2 సినిమాలు. ముందుగా ఈ రెండు కథలు నాని వద్దకే వచ్చాయట.. కానీ ఆ సమయంలో వీలుకాక ఆ చేయలేకపోయానని, అలా తన వద్దకు వచ్చి చేయలేని హిట్‌ సినిమాలు చాలా ఉన్నాయనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు నాని.. ఇక పైసా, ఆహా కళ్యాణం, వి సినిమాలు పక్కాగా హిట్ అవుతాయని నమ్మి తీశానని కానీ ఫలితం వేరేలా వచ్చిందని చెప్పుకొచ్చాడు నాని.. కాగా నాని హీరోగా నేడు 'టక్ జగదీశ్' ఓటీటీలో రిలిజైంది.

Next Story

RELATED STORIES