తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లే..!

టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలుసుకొని అశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తన అనందాన్ని పంచుకున్నాడు. " పుట్టినరోజున దేవుడి ఆశీస్సులు దొరకటం కంటే ఇంకేం కావాలబ్బా.. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ప్రతిసారి నేను అదే ఎమోషనల్ స్టేట్ లో ఉంటాను.. ఆయన స్పర్శ అలాంటిది అంటూ తనీష్ ట్వీట్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టిన తనీష్.. ఆ తర్వాత నచ్చావులే సినిమాతో హీరోగా మారిపోయాడు.
Puttinarojuna devudi aaseesulu dorakatamkante inkem kavalabba🙏🏼🥺❤️
— Tanish Alladi (@IAmTanishAlladi) September 7, 2021
Tirupathi lo Venkateswara swamini darsinchukunnappudu elanti feeling vasthundho Nenu @KChiruTweets garini ni direct ga kalisina prathi sari same emotional state lo untanu. That warmth and that aura 🙏🏼🤩😍 pic.twitter.com/cBaf8qpAuK
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com