Karate Kalyani: మా అమ్మ, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారు- కరాటే కళ్యాణి

X
Karate Kalyani: పాపను దత్తతు తీసుకునట్లు వస్తున్న ఆరోపణలపై.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ముందు కరాటే కల్యాణి విచారణకు హాజరయ్యారు. తాను ఎవరినీ దత్తతు తీసుకోలేదని వివరణ ఇచ్చిన కల్యాణి.. తప్పుడు ఆరోపణలు చేసినవారిని చట్టపరంగానే ఎదుర్కుంటానన్నారు. ఇక తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే.. విచారణ పేరుతో అధికారులు ఇంటికొచ్చారని తెలిపారు. తాను బీసీ బిడ్డనని.. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
