Karthi : ఆయన నుంచి చాలా జీవిత పాఠాలు నేర్చుకున్నా : కార్తి

Karthi : ఆయన నుంచి చాలా జీవిత పాఠాలు నేర్చుకున్నా : కార్తి
Karthi : నటుడు కార్తి తాజాగా చేసిన వ్యాఖలు ఇప్పడు సినీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి

Karthi : నటుడు కార్తి తాజాగా చేసిన వ్యాఖలు ఇప్పడు సినీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో 'వల్లవరాయన్ వందిదేవన్' అనే పాత్రలో కార్తి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల జరిగిన ప్రోగ్రామ్‌లో కార్తీ మాట్లాడుతూ... మణిరత్నం నుంచి చాలా జీవిత పాఠాలు నేర్చుకున్న. మనసుకు ఆనందాన్ని ఇచ్చే పని మాత్రమే చేయమనేవారు. ఏ సహాయం, సలహా అడిగినా నో అనేవారు కాదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన 40 ఏళ్ల క్రితం నుంచి కలలుగన్నారు. ఇన్నేళ్ల తరువాత అది పూర్తయింది. ఓ పని చేయాలంటే ఎంత శ్రద్ధ, ఓర్పు, ఇష్టం అవసరమో ఆయనను చూసి నేర్చుకున్నా అన్ని చెప్పారు హీరో కార్తి.

Tags

Next Story