ఆచార్య నుంచి మరో సర్‌‌‌‌ప్రైజ్..!

ఆచార్య నుంచి మరో సర్‌‌‌‌ప్రైజ్..!
సినిమాలోని లాహే.. లాహే అనే లిరికల్ సాంగ్ ని మార్చి 31 సాయింత్రం 04 గంటలకి విడుదల చేయనున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ ప్రకటించింది.

మెగాస్టార్ ఆచార్య సినిమా నుంచి మరో సర్‌‌‌‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.. సినిమాలోని లాహే.. లాహే అనే లిరికల్ సాంగ్ ని మార్చి 31 సాయింత్రం 04 గంటలకి విడుదల చేయనున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసింది. కాగా ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ద పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story