God Father : లూసిఫర్‌లోని క్యారెక్టర్స్.. గాడ్ ఫాదర్‌లో ఎవరు ప్లే చేస్తున్నారంటే..?

God Father : లూసిఫర్‌లోని క్యారెక్టర్స్.. గాడ్ ఫాదర్‌లో ఎవరు ప్లే చేస్తున్నారంటే..?
God Father : దసరా పండగ సందర్భంగా గాడఫాదర్ రిలీజ్‌కు రెడీ అయింది

God Father : దసరా పండగ సందర్భంగా గాడఫాదర్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా మళయాలంలోని లూసిఫర్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మాలీవుడ్‌లో ఈ చిత్రం బిలియన్ మార్కెట్ షేర్‌ను క్రాస్ చేసింది. స్టీఫెన్ గట్టుపల్లి పాత్రలో మోహన్‌లాల్ నటించారు. రీమేక్ 'గాడ్‌ఫాదర్' మూవీలో అదే పాత్రను 'బ్రహ్మగా' చిరంజీవి నటించారు.


లూసిఫర్‌లో విలన్‌ బాబ్జీగా వివేక్ ఓబరాయ్ నటించారు. అదే పాత్రను గాడ్‌ఫాదర్‌లో సత్యదేవ్ 'జయదేవ్'గా పోషిస్తున్నారు.
లూసిఫర్‌లో హీరోకు చెల్లెలుగా మంజు వారియర్ నటించింది. గాడ్‌ఫాదర్‌లో నయనతార ఈ పాత్రలో కనిపించనుంది


లూసిఫర్‌లో మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ 'మూసూద్'. గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ ఈ పాత్రలో నటించారు.వుమెనైజర్ పోలీస్ ఆఫీసర్‌గా లూసిఫర్‌లో జాన్ విజయ్ కనిపించాడు. తెలుగులో సముద్రఖని ఈ పాత్రను చేస్తున్నారు.
పొలిటీషియన్ పాత్రలో లూసిఫర్‌లో సాయికుమార్ నటించారు. గాడ్ ఫాదర్‌లో మురలీ శర్మ ఆ పాత్రలో కనిపించనున్నారు.Tags

Read MoreRead Less
Next Story