Anasuya Bharadwaj : అనసూయకి షాక్... 'రాత్రికి రాత్రే ఏమైందబ్బా'..!

Anasuya Bharadwaj : అనసూయకి షాక్... రాత్రికి రాత్రే ఏమైందబ్బా..!
X
Anasuya Bharadwaj : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల పై జబర్దస్త్ యాంకర్ అనసూయ స్పందించింది.

Anasuya Bharadwaj : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల పై జబర్దస్త్ యాంకర్ అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పి.. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రి ఏమైంది అంటూ ట్వీట్‌ చేసింది అనసూయ.. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది ఈ రంగమ్మత్త. కాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న అనసూయ నిన్న గెలిచినట్టుగా ప్రకటించారు. అయితే తాజాగా ఎన్నికల అధికారి రవిడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేకపోవడం ఆమెతో పాటుగా అభిమానులను కూడా షాక్ కి గురి చేసింది.


Tags

Next Story