2021 : బాక్స్ ఆఫీస్ పై 'మెగా' దండయాత్ర!

2021 : బాక్స్ ఆఫీస్ పై మెగా దండయాత్ర!
2021లో టాలీవుడ్ బాక్సాఫీస్ పై మెగా ఫ్యామిలీ దండయాత్ర చేయనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తున్నారు

2021లో టాలీవుడ్ బాక్సాఫీస్ పై మెగా ఫ్యామిలీ దండయాత్ర చేయనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇక ఇదే ఏడాది 'అయ్యప్పనుమ్ కోషియమ్' కూడా విడుదల కానుంది. అటు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' చిత్రం మేలోనే విడుదల కానుంది. కాగా, రామ్ చరణ్ 'RRR' అక్టోబర్ 13న, బన్నీ 'పుష్ప' ఆగష్టు 13న విడుదల కానున్నాయి. ఇక వరుణ్ తేజ్ 'గని' జూలై 30న, 'F3' ఆగష్టు 27న, వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' ఫిబ్రవరి 12న రానున్నాయి. సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లికన్' చిత్రం కూడా ఇదే ఏడాదిలో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story