రాజమండ్రిలో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి

X
By - TV5 Digital Team |21 Feb 2021 3:29 PM IST
మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు రాజమండ్రి ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు రాజమండ్రి ఎయిర్ పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగింది. అభిమానులకు అభివాదం చేస్తూ మెగాస్టార్ చిరు... ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానుల ప్రేమకు ఆయన ఫిదా అన్నారు.
Megastar #Chiranjeevi, who was on his way to Maredumilli for #Acharya shooting, was given a warm welcome by the fans at Rajahmundry Airport#MegastarChiranjeevi pic.twitter.com/V67MSqWRMA
— Suresh Kondeti (@santoshamsuresh) February 21, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com