Roja On Maa Elections : 'మా' ఎన్నికల్లో ఆ ప్యానల్‌‌కే నా ఓటు : రోజా

Roja On Maa Elections :  మా ఎన్నికల్లో ఆ ప్యానల్‌‌కే నా ఓటు : రోజా
X
Roja On Maa Elections : 'మా' ఎన్నికల పైన సినీ నటి రోజా స్పందించారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మా ఎన్నికల పైన మాట్లాడారు.

Roja On Maa Elections : 'మా' ఎన్నికల పైన సినీ నటి రోజా స్పందించారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మా ఎన్నికల పైన మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు అంతటా చర్చనీయాంశంగా మారాయని, సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని అన్నారు. ఇక లోకల్‌, నాన్‌ లోకల్‌ వివాదం గురించి తానెం మాట్లాడాలనుకోవడం లేదని తెలిపారు. ఇక రెండు ప్యానెల్స్ మేనిఫెస్టోలు చూశానని, ఎవరిదీ బాగుంటే వారికి ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు రోజా.. కాగా ఈ నెల 10న జూబ్లీహిల్స్ పబ్లిక్‌ స్కూల్‌లో 'మా' ఎన్నికలు జరగనుండగా.. అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు హోరాహోరీగా తలపడుతున్నారు.

Tags

Next Story