ముంబైలో మృణాల్ ఠాకూర్ లగ్జరీ హౌస్.. రేటు తెలిస్తే దిమ్మ తిరిగాల్సిందే..!

ముంబైలో మృణాల్ ఠాకూర్ లగ్జరీ హౌస్.. రేటు తెలిస్తే దిమ్మ తిరిగాల్సిందే..!

సీతారామం సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాల్లో సాంప్రదాయ బద్దంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రియల్ లైఫ్ లో ఇందుకు భిన్నంగా గ్లామర్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది.

రోజురోజుకు అందాల ఆరబోతలో బౌండరీలు దాటేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెటింట ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉండే మృణాల్.. ఈ పిక్స్‌తో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.

అయితే ఈ అమ్మడి గురించి తాజాగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. మృణాల్‌ ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని అందేరీ ప్రాంతంలో ఓ ఖరీదైన హౌస్‌ను తన సొంతం చేసుకుందట. అయితే ఈ ఫ్లాట్ కంగనా రనౌత్ తండ్రి బ్రదర్స్‌దని సమాచారం. ఇంటి విలువ రూ.4 నుంచి 5 కోట్లు దాకా ఉంటుందట. హైదరాబాద్ లో కూడా కొత్త ఇంటిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉందట మృణాల్‌.

Tags

Read MoreRead Less
Next Story