Nagarjuna : నాగార్జున '100వ' సినిమా గురించి ఏమన్నారంటే..

Nagarjuna : నాగార్జున 100వ సినిమా గురించి ఏమన్నారంటే..
Nagarjuna : అక్కినేని నాగార్జున మూడా దశాబ్దాలకు పైగా ఎన్నో సినీరంగంలో ఉంటున్నారు

Nagarjuna : అక్కినేని నాగార్జున మూడా దశాబ్దాలకు పైగా ఎన్నో సినీరంగంలో ఉంటున్నారు. ఆయన కెరీర్‌లో ఇంకా 100వ సినిమా చేయలేదు. దీనిపై ఆయన తాజాగా జరిపిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయం వెళ్లడించారు. ఆయన 100వ సినిమా కోసం ఇప్పటికే దర్శక నిర్మాతలతో మాట్లాడారట. సినిమా ఓ విజువల్ వండర్‌లా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బ్రహ్మాస్త్ర మూవీకి ఉన్నట్లుగా పెద్ద గ్రాఫిక్స్ లేకున్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగితే చాలు అని ఆయన అన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంజ ఈజీ కాదన్నారాయన. సీతారామం చిత్రం అది సాధించింది అన్నారు.

ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రలో నాగార్జున కీలక పాత్రపోశించారు. ఇక ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో 'ద ఘోస్ట్' సినిమాలో ఇంటర్‌పోల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Tags

Next Story