డ్రగ్స్ కేసులో మ‌హేష్ భార్య న‌మ్రత శిరోధ్క‌ర్.. ?

డ్రగ్స్ కేసులో మ‌హేష్ భార్య న‌మ్రత శిరోధ్క‌ర్.. ?

డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రియా చక్రవర్తి మేనేజర్ జయాను ఎన్సీబీ అధికారులు విచారించిన సమయంలో.. ఆమె పలువురు స్టార్ల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె వాట్సాప్ చాట్‌లో టాలీవుడ్ ప్రముఖల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భార్య‌, న‌టి న‌మ్రత శిరోధ్క‌ర్ పేరు కూడా ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె మేనేజ‌ర్ జ‌య సాహాతో చాటింగ్ చేసింద‌ని అధికారులు గుర్తించిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. అయితే ఆమెపై వస్తున్న వార్తలను నమ్రత టీమ్ ఖండించింది.


Tags

Read MoreRead Less
Next Story