God Father : 'గాడ్ ఫాదర్' డిజిటల్ రైట్స్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

God Father : చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీ డిజిటల్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గాడ్‌ఫాదర్ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. తెలుగు, హిందీ కలిపి రూ.57 కోట్లకు కొనుగోలు చేసింది. అభిమానుల కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి స్థలం స్టేజ్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రీ రిలీజ్ డేట్ మాత్రమే ఖరారు చేయాల్సి ఉంది.
మళయాలంలో మమ్ముటి, పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లూసిఫర్ మూవీకి ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లు కథలో కొంత మార్పులు చేసారట. విలన్‌గా సత్యదేవ్, చిరు చెల్లిలిగా నయనతార నటింస్తున్నారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com