Jr. NTR 31st Movie : ఆఫీషియల్ గా వచ్చేసింది..!

Jr. NTR 31st Movie : ఆఫీషియల్ గా వచ్చేసింది..!
Jr. NTR 31st Movie : కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..

Jr. NTR 31st Movie : కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్.. ఇది ఎన్టీఆర్ కి 31వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే రానున్నాయి. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.


Tags

Next Story