Ram Gopal Varma: జూబ్లీహిల్స్ ఘటనపై ఆర్జీవీ ట్వీట్.. తనదైన శైలిలో స్పందిస్తూ..

X
Ram Gopal Varma: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పిందే నిజమనిపిస్తోందని ట్వీట్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందని, అందువల్లే పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదని విమర్శించారు. సజ్జనార్ లాంటి సిన్సియర్ అధికారి టీఎస్ ఆర్టీసీకి పరిమితం అయ్యారని చెప్పారు. ఎంఐఎం నేతలకు టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
