'రంగ్ దే' మూవీ ట్విట్టర్ రివ్యూ

రంగ్ దే మూవీ ట్విట్టర్ రివ్యూ
రంగ్ దే ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ ఫైన్ రైడ్ లా కనిపించింది.

టైటిల్ : రంగ్ దే

తారగణం : నితిన్ , కీర్తి సురేష్, నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మజీ, వెన్నెలా కిషోర్, సుహాస్, వినీత్, సత్యం రాజేష్, గాయత్రి రగురాం, రోనిత్ కమ్రా తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : పిసి శ్రీరామ్

ఎడిటర్‌ : నవీన్ నూలీ

దర్శకత్వం : వెంకీ అట్లూరి

బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్

రిలీజ్ : 26 మార్చి 2021


నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ వస్తోన్న సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఎంటైర్ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం అనే నమ్మకం వీరిలో బలంగా కనిపిస్తోంది. పైగా సితార బ్యానర్ లో వస్తోన్న సినిమా కాబట్టి ఫ్యామిలీ మొత్తం చూసే అవకాశం ఉంది.


రంగ్ దే ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ ఫైన్ రైడ్ లా కనిపించింది. అలాగే కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చినట్టున్నారు. తను ఇష్టపడని అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో ఆమె వల్ల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడు అనేది ఎంటర్టైనింగ్ గా చెప్పబోతున్నట్టు అర్థమైంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ ఫస్ట్ టైమ్ నితిన్ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్రెడీ పాటలన్నీ హిట్టు. అలాగే పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా రంగ్ దే కు అదనపు ఎసెట్ అవుతుంది.

రంగ్ దే మూవీ ట్విట్టర్ రివ్యూ :

Tags

Read MoreRead Less
Next Story