రికార్డులు కొల్లగొడుతున్న కేజీఎఫ్‌ చాప్టర్‌-2 టీజర్‌

రికార్డులు కొల్లగొడుతున్న కేజీఎఫ్‌ చాప్టర్‌-2 టీజర్‌
కేజీఎఫ్‌ చాప్టర్‌-2 టీజర్‌ రికార్డులు కొల్లగొడుతోంది. కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్‌కు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ చాప్టర్‌-2తో ముగింపు ఇవ్వనున్నాడు.

కేజీఎఫ్‌ చాప్టర్‌-2 టీజర్‌ రికార్డులు కొల్లగొడుతోంది. కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్‌కు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ చాప్టర్‌-2తో ముగింపు ఇవ్వనున్నాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో చాప్టర్-2 టీజర్‌ ఉండడంతో.. అభిమానులు ఖుషీ అవుతున్నారు. అధీరా పాత్రలో సంజయ్ దత్, రమీకా సేన్‌గా రవీనా టాండన్ టీజర్‌లో కనిపించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్-2 టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. హీరో యశ్ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్‌. . విడుదలైన గంట 52 నిమిషాలలో 10 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి.


Tags

Read MoreRead Less
Next Story