ఉగాది RRR సర్‌‌‌ప్రైజ్ వచ్చేసింది..!

ఉగాది RRR సర్‌‌‌ప్రైజ్ వచ్చేసింది..!
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం RRR.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం RRR.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను తమ చేతుల పైన ఎత్తుకొని కొందరు సందడి చేస్తున్నారు. ఇద్దరు హీరోలు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story