Samantha Ruth Prabhu : విడాకుల ఎఫెక్ట్.. టాప్‌లో సమంత...!

X
By - /TV5 Digital Team |6 Oct 2021 9:44 PM IST
Samantha Ruth Prabhu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో దూసుకుపోయింది. ఇటీవల అక్కినేని నాగచైతన్యతో విడాకులను ప్రకటించిన తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్
Samantha Ruth Prabhu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో దూసుకుపోయింది. ఇటీవల అక్కినేని నాగచైతన్యతో విడాకులను ప్రకటించిన తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా సమంత నిలిచింది. ఈ విషయాన్ని అర్మాక్స్ మీడియా వెల్లడించింది. కాగా ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న కాజల్ ని.. సామ్ వెనక్కి నెట్టింది. ఇక వీరి తర్వాతి స్థానాల్లో అనుష్క, రష్మిక మందన్నా, తమన్నా, కృతి శెట్టి, పూజ హేగ్దే ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com