ఆమనికి స్వల్ప అస్వస్థత!

ఆమనికి  స్వల్ప అస్వస్థత!
సీనియర్ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురైంది. సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

సీనియర్ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురైంది. సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా.. అస్వస్థతకు గురైంది. దీంతో ఆమనిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె మెయిన్‌ లీడ్‌లో నటిస్తున్న `అమ్మదీవెన` సినిమా నేడు(శుక్రవారం) విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story