Shakuntalam : డేట్ ఫిక్స్... సమంత సందడి షురూ...

X
By - Chitralekha |10 Feb 2023 1:23 PM IST
శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ కానుకగా...
సమంత శాకుంతలం రిలీజ్ డేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఫిబ్రవరీ 17న రిలీజ్ చేసేందుకు సిద్ధమైన చిత్ర బృందం అనుకోని కారణాలతో వెనక్కు తగ్గింది. అయితే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా సక్సెస్ కారణంగా శాకుంతలం వెనక్కి తగ్గిందని అంతా భావించారు. ఏమైనా ఫిబ్రవరీ మిస్ అయినా వేసవిలో నిండు జాబిల్లిలా ప్రేక్షకులను మురిపించేందుకు సిద్ధమవుతోంది అమ్మడు. ఏప్రిల్ 14న శాకుంతలం విడుదల్వబోతోంది చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు అన్ని ఏర్పుట్లు పూర్తి చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com