Simbu : ఏమీ లేని వాడు పవర్ఫుల్ గా ఎలా ఎదిగాడు.. 'ద లైఫ్ ఆఫ్ ముత్తు' ట్రైలర్..

Simbu : శింబు హీరోగా 'ద లైఫ్ ఆఫ్ ముత్తు' ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దీనికి దర్శకత్వం వహించారు. సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించింది. తమిళ్‌లో 'వెందు తనిందతు కాడు' టైటిల్‌తో రిలీజ్ అవుతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ క్రిటిక్స్ సైతం రివ్యూస్ ఇస్తున్నారు.
సీనియర్ యాక్రస్ రాధిక కీలక పాత్ర పోషించారు. సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు. ట్రైలర్‌లో రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ అందించింది. సినిమా నరేషన్ మొత్తం ఆమె వాయిస్‌లో ఉండవచ్చు. సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు.. అయతే మళ్లీ సెప్టెంబర్ 17కి వాయిదా వేశారు. ఏమీ లేని వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలో ఎలా ఎదిగాడనే దాని చుట్టూ సినిమా కథ తిరుగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com