కల్లు గ్లాసుతో సునీత... క్షణాల్లో ఫోటో వైరల్..!

కల్లు గ్లాసుతో సునీత... క్షణాల్లో ఫోటో వైరల్..!
కొన్ని నెలల క్రితం బిజినెస్‌మెన్ రామ్‌ వీరపనేనితో సునీత రెండో వివాహం జరిగిన సంగతి తెలిసిందే..! పెళ్లి త‌ర్వాత సునీత.. ఏదో ఒక టాపిక్‌తో నిత్యం ఏదోక మ్యాటర్ తో వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు ప్రముఖ తెలుగు సింగర్ సునీత.. దీనికి కారణం ఆమె రెండో పెళ్లి చేసుకోవడమే... కొన్ని నెలల క్రితం బిజినెస్‌మెన్ రామ్‌ వీరపనేనితో సునీత రెండో వివాహం జరిగిన సంగతి తెలిసిందే..! పెళ్లి త‌ర్వాత సునీత.. ఏదో ఒక టాపిక్‌తో నిత్యం ఏదోక మ్యాటర్ తో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు సునీత.. క‌ల్లు గ్లాసు ప‌ట్టుకొని ఫొటోల‌కు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలో తన స్నేహితురాలు గాయ‌త్రి భార్గవి, గీత కార్మికుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ గా మారగా, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story