ఎస్పీ బాలు కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖుల పూజలు

ఎస్పీ బాలు కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖుల పూజలు

*ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మళ్లీ అస్వస్థత

*చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు

*కరోనాతో 50 రోజులుగా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు

*కరోనా నుంచి కోలుకున్నా.. మళ్లీ అస్వస్థత

*కాసేపట్లో హెల్త్‌ బులెటిన్‌ విడుదల

*వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స

*ఆగస్టు 5న కరోనాతో హాస్పిటల్‌లో చేరిన బాలు

*బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని ఇటీవల తెలిపిన బాలు కుమారుడు

*ఎస్పీ బాలు కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖుల పూజలు

Tags

Read MoreRead Less
Next Story