తొంభైల్లో సంగీతం నుంచి బ్రేక్ తీసుకున్న బాలు

తొంభైల్లో సంగీతం నుంచి బ్రేక్ తీసుకున్న బాలు

బాలసుబ్రమణ్యం మొత్తంగా 50 సినిమాల వరకు సంగీతం అందించారు. తెలుగులో 30 సినిమాలు, కన్నడలో 9 చిత్రాలు, తమిళ్లో 5, హిందీలో 2 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు బాలు. అయితే ఒక 15 ఏళ్ల వరకు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఢబుల్ షిప్టులు పనిచేసిన బాలసుబ్రమణ్యం తొంభైల్లో సంగీతం నుంచి బ్రేక్ తీసుకున్నారు. సింగింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గాయకుడిగా శిఖరాగ్ర ఖ్యాతనార్జిన బాలు స్వర కర్త గా కూడా గౌరవాన్ని పోందారు. బాల సుబ్రమణ్యం సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సత్కారాల కంటే ప్రేక్షకుల గుండెల్లో ఒక మంచి పాట గా మిగిలిన జ్ఞాపకంగానే ఆయన గర్తుండిపోతారు.

Tags

Read MoreRead Less
Next Story