Surya and Karthi : కరోనా కట్టడికి సూర్య, కార్తి కోటి విరాళం..!

Surya and Karthi : కరోనా కట్టడికి సూర్య, కార్తి కోటి విరాళం..!
Surya and Karthi : దేశంలో కరోనా విపత్తు వేళ సీనీ ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమిళ హీరోలు సూర్య,కార్తి తమవంతు ఆర్ధిక సహాయం ప్రకటించారు.

Surya and Karthi : దేశంలో కరోనా విపత్తు వేళ సీనీ ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమిళ హీరోలు సూర్య,కార్తి తమవంతు ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఈ ఇద్దరు సోదరులు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటిని విరాళంగా అందించారు. కరోనా పోరులో తమవంతుగా ఈ ఆర్ధిక సహాయం చేస్తున్నట్లుగా తెలిపారు. అటు సూర్య ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.!


Tags

Read MoreRead Less
Next Story