Tamannah Bhatia : నాకు అందుకు ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందని ఆశిస్తున్నా : తమన్నా

Tamannah Bhatia : నాకు అందుకు ఉత్తమ జాతీయ నటి అవార్డు లభిస్తుందని ఆశిస్తున్నా : తమన్నా
X
Tamannah Bhatia : టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటుంది తమన్నా భాటియా

Tamannah Bhatia : టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటుంది తమన్నా భాటియా. సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా బబ్లీ బౌన్సర్ చిత్రంతో బాలీవుడ్‌లో మొదటి సారి ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో ప్రముఖ పాత్రను పోషించారు. ఈ చిత్రంపై తన పాత్రపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. బబ్లీ బౌన్సర్‌లో బౌన్సర్‌గా నటించినందుకు తనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్టు లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది.

Tags

Next Story