31 Jan 2023 12:00 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Tarakarathna Health...

Tarakarathna Health Update: నిర్మాత లక్ష్మీనారాయణ పరామర్శ

తారకరత్న త్వరగా కోలుకోవాలని నిర్మాత లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు

Tarakarathna Health Update: నిర్మాత లక్ష్మీనారాయణ పరామర్శ
X

బెంగళూరులో చికత్స పొందుతున్న నందమూరి తారకరత్నను ప్రముఖ సినీ నిర్మాత లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం నందమూరి కుటుంబసభ్యులతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన కేఎల్పీ బ్యానర్‌పై తారకరత్నతో బీ అలర్ట్ అనే కొత్త చిత్రం నిర్మించాల్సి ఉందని లక్ష్మీనారాయణ అన్నారు. ఇంతలో సంఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని నిర్మాత లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.

Next Story