Tarakaratna Health Update: నిలకడగా ఆరోగ్యం

Tarakaratna Health Update: నిలకడగా ఆరోగ్యం
తారకరత్న బాగోగులు చూసుకుంటోన్న బాలయ్య

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు నారాయణ హృదాయలయ వైద్యులు. ప్రత్యేక వైద్య బృదం పర్యవేక్షణలో తారకరత్న కు చికిత్స కొనసాగుతోందన్నారు. తారకరత్న గుండెతో పాటు అన్ని అవయవాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పారు. మెదడుకు సంబంధించి చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు. మరోవైపు బాలకృష్ణ అన్ని తానై తారకరత్న బాగోగులు చూసుకుంటున్నారు. తారకరత్నను చూసేందుకు పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు హాస్పిటల్‌కు వచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story