Tirumala: శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న కొత్త జంట

Tirumala: శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న కొత్త జంట
X
తిరుమలలో మంచువారి సందడి; శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న మనోజ్, మౌనిక....

పెద్ద ఆశీర్వాదంతో ఇటీవలే ఒక్కటైన మంచు మనోజ్, భూమా మౌనిక శ్రీవారి ఆశీస్సులు పొందారు. కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేసిన మంచువారు స్వామివారి దర్శించుకున్నారు. కొత దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. దర్శనానంతరం మీడియాకు జంటగా ఫోజులిచ్చారు. ఆలయ సిబ్బంది వారితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.



Tags

Next Story